Thursday, July 17, 2014

సివిల్ సర్వీసెస్ సిలబస్ పై యూపీఎస్ త్రిసభ్య సంఘ నియామకం

Dear All,

One of our aspirant shri.prema Vighneswara Rao k has obtained the contact details of Shri.Arvind Varma (ex-IAS), who is heading the 3 member committee on Civil service syllabus and pattern. All of you are requested to be in touch with shri.prema Vighneswara Rao and/or send your views/suggestions to the committee. All the best

---------- Forwarded message ----------
From: prema Vighneswara Rao k <premthebest86@gmail.com>
Date: 2014-07-16 22:25 GMT+05:30
Subject: సివిల్ సర్వీసెస్ సిలబస్ పై యూపీఎస్ త్రిసభ్య సంఘ నియామకం
To: ITCSA ITCSA <itcsa2006@gmail.com>



సర్, నమస్కారం. సివిల్ సర్వీసెస్ సిలబస్ పై స్పష్టత కోసం భారత ప్రభుత్వం త్రిసభ్య సంఘాన్ని నియమించింది. ఈ  కమిటీకి మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ వర్మ(యూపీ కేడర్-1963వ బ్యాచ్ అధికారి) అధ్యక్షత వహిస్తున్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్ధులు తమ అభ్యర్ధనలు ఆయన దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటే కింది చిరునామా/మొబైల్/ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. మరిచిపోవద్దు తెలుగులోనూ పరీక్షా పత్రం రూపొందించాలని అభ్యర్ధించడం. 

Shri. Arvind Varma (ex-IAS)
K- 67A (FF) Hauz Khas Enclave, 
New Delhi- 110016, 011-26859476, 981007908 
ఇట్లు నమస్కారములతో
కె ప్రేమ విఘ్నేశ్వర రావు

No comments:

Post a Comment